తేనే, నిమ్మరసం తాగండి... బరువు తగ్గించుకోండి

SMTV Desk 2018-04-30 12:25:23  obesity, obesity tips, health tips, hyderabad

హైదరాబాద్, ఏప్రిల్ 30 : ప్రస్తుత సమాజంలో స్థూలకాయత్వం అందరిని కలవరపరుస్తుంది. శరీరం బరువు తగ్గేందుకు గోరువెచ్చని వేడి నీళ్ళలో నిమ్మరసం ,తేనే కలుపుకొని తాగితే ఫలితం ఉంటుంది. >> గోరువెచ్చని వేడి నీళ్ళలో నిమ్మరసం ,తేనే కలుపుకొని తాగితే బరువు తగ్గుతారు. పొట్ట తగ్గుతుంది.ఈ విధంగా తగబోయే ముందు మీరో చిన్న ఉపాయాన్ని కూడా పాటిస్తే ఇంకా బాగా పనిచేస్తుంది. >> పైన చెప్పిన వస్తువులు బజార్లో పచారీ కొట్లలో దొరుకుతాయి. వాటిని వేయించి మెత్తగా దంచి, ఆ పొడిని 1 చెంచా మోతాదులో తీసుకొని తేనే కలుపుకొని తిని, అప్పుడు ఈ నిమ్మరసం, తేనే వేడినీళ్ళలో కలిపి తాగాలి. >> స్థూలకాయలకు ఇది అధ్బుతంగా పనిచేస్తుంది. కానీ, సరిపడని వారికి జలుబు చేయడం,గొంతు పూడుకు పోవడం,ఆయాసం వంటివి వచ్చే ప్రమాదం ఉంది. చూసుకుని వాడితే మంచిది.