Posted on 2017-06-10 13:06:07
ఢీ అంటే ఢీ.... రసవత్తర పోరుకు ఫ్రెంచ్ ఓపెన్ సిద్ధం!!..

పారిస్, జూన్ 10 : రసవత్తర పోరుకు ఫ్రెంచ్ ఓపెన్ సంసిద్ధం అయింది..ఆదివారం టాప్ సీడ్ ల మధ్య హోరా..