22వ ఏషియన్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్స్ ప్రారంభం...

SMTV Desk 2017-07-05 11:34:02  22nd asion athletice championyans, bhuvaneshwar, 47 coutrys, 4 day sports

హైదరాబాద్, జూలై 5 : దేశంలో 22వ ఏషియన్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్స్ 2017 బుధవారం రోజున గొప్ప ప్రారంభం కానుంది. రాబోయే 4 రోలుల్లో 47 దేశాల నుంచి వందలాది మంది అథ్లెట్లు చాంపియన్ షిప్స్ లో పోటీపడనున్నారు. భారత దేశంలోని భువనేశ్వర్ కళింగ స్టేడియం నుంచి ప్రత్యేక ప్రసారం జరగనుంది. నేటి నుంచి మొదలు కానున్న ఈ క్రీడా విన్యాసాలను 42 ఈవెంట్ల నుంచి అగ్రస్థానం కోసం 47 దేశాల నుంచి అగ్రశ్రేణి అథ్లెట్లచే క్రీడా విన్యాసాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ప్రేక్షకులు ఈ క్రీడాలను ప్రత్యేక ప్రసారంలో డీడీ స్పోర్ట్స్ లో తిలకించవచ్చును. ఉల్లాసభరితంగా సాగే ఈ అథ్లెటిక్స్ చాంపియన్స్ జూలై 6 నుంచి 9 వరకు జరగనున్నాయి. ఈ కార్యక్రమం ఉదయం 8 గంటల నుంచి తిరిగి మధ్యహ్నం 1.30 గంటల వరకు, అలానే సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కోనసాగుతుంది.