వాణిజ్య శాఖా బిల్లు రద్దు

SMTV Desk 2017-07-03 16:13:38  GST, bill, rode, tax,

న్యూఢిల్లీ, జులై 03 : వస్తు పన్ను (జీఎస్టీ). అమలులోకి రావడం తో విలువ ఆధారిత పన్ను వ్యాట్ వె బిల్లులు రాష్ట్ర వాణిజ్యం పన్ను శాఖ రద్దు చేసింది. వస్తువులను ఒక చోటు నుండి మరో చోటు కి తరలించాలంటే వ్యాపారులు విడిగా బిల్లు తీసుకోవాలి. వస్తు సేవల చట్టం ప్రకారం బిల్లులు ఇవ్వాలని వ్యాపారలు అధికారులను కోరారు. జీఎస్టీ నెట్ వర్క్ లో బిల్లులు సిద్ధం కాలేదు అవి సిద్ధమయ్యే వరకు కోరారు. వ్యాట్ కింద ఉన్న వే బిల్లులను ఇవ్వాలని వ్యాపారులు అధికారులు కోరారు జీఎస్టీ అమలులోకి రావడంతో అది సాధ్యం కాదని వస్తు సేవల పన్ను జీఎస్టీ అమలులోకి రావడం తో విలువ ఆధారిత పన్ను వ్యాట్ వె బిల్లుల వాణిజ్యంపన్నుల శాఖా రద్దు చేసింది. గుడ్స్ సర్వీస్ ను ట్యాక్స్ నెట్ వర్క్ లోకి కొత్త బిల్లులు వచ్చే వరకు ఇన్ వాయిస్ ఆధారంగా వ్యాపారుల సందేహాలు, ఫిర్యాదులు కోసం వాణిజ్య పన్ను శాఖ కేంద్ర కార్యాలయంలో హెల్ప్ డేస్కేన్ ఏర్పాటు చేసినట్టు కమిషనర్ అనిల్ కుమార్ స్పష్టం చేశారు.