కోర్టులో హాజరైన కేటీఆర్, నాయిని నరసింహారెడ్డి

SMTV Desk 2017-06-29 11:50:18  ktr, nayini, padma rao, sicindrabad, cort

హైదరాబాద్, జూన్ 29 : తెలంగాణ మంత్రులు కేటీఆర్, నాయిని నరసింహారెడ్డి, పద్మారావు లు సికింద్రాబాద్ కోర్టులో హాజరయ్యారు. తెలంగాణ ఉద్యమ సమయంలో చేపట్టిన రైల్ రోకో, రాస్త రోకో లు చేసారని వీరిపై కేసులు పెట్టారు. ఈ సందర్భంగా విచారణ నిమిత్తం వీరు కేటీఅర్, నాయిని నరసింహారెడ్డి, పద్మారావు లు సికింద్రాబాద్ రైల్వే కోర్టులో హాజరయ్యారు. కేటీఆర్ స్పందిస్తు రాష్ట్ర ప్రభుత్వం మాపై కేసులు ఎత్తేసింది. కేంద్ర ప్రభుత్వం కేసులు ఎత్తివేయద అని కేటిఅర్ అన్నారు.