ఎమ్మెల్యే రోజా ఇంట్లో భారీ చోరి..

SMTV Desk 2018-01-22 14:59:05  roja, ysrcp,

హైదరాబాద్, జనవరి 22: సినీ నటి, వైకాపా ఎమ్మెల్యే రోజా ఇంట్లో భారీ చోరి జరిగింది. సుమారు రూ.10లక్షల విలువైన బంగారు, వజ్రాభరణాలు అపహరణకు గురైనట్లు తెలుస్తోంది. రోజా ప్రస్తుత్తం మణికొండలోని పంచవటి కాలనీలో నివాసముంటున్నారు. ఈ చోరికి సంబందించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.