గాయంతో ట్రయల్స్‌ కు దూరమైన మేరీకోమ్‌

SMTV Desk 2018-01-06 12:39:13  mary kom, common wealth , asia sports, trails, rohtak

రోహ తక్, జనవరి 6 :ప్రముఖ మణిపూర్ బాక్సింగ్ దిగ్గజం, ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌ మాగ్నిఫిషియంట్ మేరీకోమ్‌ జాతీయ మహిళా బాక్సింగ్‌ పోటీలకు గాయం కారణంగా దూరమైంది. ఏడు రోజులు పాటు జరిగే ఈ చాంపియ న్‌షిప్‌ను కామన్వెల్త్‌, ఆసియా క్రీడలకు సెలక్షన్‌ ట్రయల్స్‌గా భావిస్తు న్నారు. ఈ పోటీల్లో సరితాదేవి, సర్జుబాలా సహా మొత్తం 300 మందికిపైగా క్రీడాకారులు పాల్గొననున్నారు.