టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక

SMTV Desk 2017-12-20 18:55:09  india vs srilanka, 1 st t-20- toss, cuttack

కటక్, డిసెంబర్ 20 : భారత్- శ్రీలంక మధ్య మూడు టీ-20 సిరీస్ లో భాగంగా తొలి టీ-20 టాస్ నెగ్గిన శ్రీలంక జట్టు బౌలింగ్ ఎంచుకుంది. టెస్టు, వన్డే సిరీస్ ను కోల్పోయిన లంక ఈ సిరీస్ నెగ్గి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తుంది. భారత్ జట్టు గత మ్యాచ్ ల విజయాలను కొనసాగించాలని చూస్తుంది. టీమిండియా జట్టులో జయదేవ్ ఉనద్కత్ తుది జట్టులో చోటు సంపాదించుకున్నాడు.