ఒక ఓవర్.. 7 సిక్సర్లు..

SMTV Desk 2017-12-16 11:56:24  navindu pahasara, under-15 murali goodnes cup final,

కోలంబో, డిసెంబర్ 16: క్రికెట్ చరిత్రలో ఓ 15 ఏళ్ల కుర్రాడు విద్వంసం సృష్టించాడు. అండర్-15 మురళీ గుడ్ నెస్ కప్ ఫైనల్లో నవీ౦దు పహసర ఒకే ఓవర్లో 7 సిక్సర్లు బాదాడు. ఏకంగా దక్షిణాఫ్రికా ఆటగాడు గిబ్స్, భారత్ కోచ్ రవి శాస్త్రి, సిక్సర్ల హీరో యువరాజ్ సింగ్ లాంటి వాళ్ళ రికార్డునే తిరగరాశాడు. లంక మాజీ స్పిన్నర్ మురళీధరన్ ఫౌండేషన్ తరపున నిర్వహిస్తున్న ఈ టోర్నీలో నవీ౦దు 89 బంతుల్లో 109 పరుగులు చేసి కొట్టావాపై విజయం సాధించి ఎఫ్ఓజీ టైటిల్ గెలుచుకున్నారు.