ఈజిప్టులో ఏళ్ల నాటి మమ్మీలు

SMTV Desk 2017-12-10 12:46:06  egiptu mammies, South laxor

ఈజిప్టు, డిసెంబర్ 10 : ఈజిప్టులోని దక్షిణ లక్సర్ పట్టణంలో 3500 ఏళ్ల నాటి మమ్మీల సమాధులను కనుగొన్నారు. ఇందులో దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న సమాధిలోకి వెళ్లడానికి ఐదు మార్గాలు ఉన్నాయి. 6 మీటర్ల పొడవున్న సమాధి నుంచి మరో నాలుగు గదులలోకి వెళ్లడానికి మార్గాలున్నాయి. నగిశీలు అందిన చెక్క, మాస్కులు మట్టి పాత్రలతో పాటు ఇతర కళాకృతులు లభ్యమయ్యాయి. సమాధుల్లో లభించిన వివరాల ప్రకారం ఈ మామ్మీలు ఈజిప్టులో ఏలినా 18వ తరం పారో రాజవంశీకులవాని అంచనా వేస్తున్నారు.