హోల్డర్ పై టెస్టు నిషేధం...

SMTV Desk 2017-12-06 17:28:32  west indies Captain Jason Holder, icc, test match

న్యూఢిల్లీ, డిసెంబర్ 6: తాజా టెస్టు మ్యాచ్ లో నిర్ణీత సయమానికి ఓవర్లు వేయలేని కారణంగా, వెస్టిండీస్‌ కెప్టెన్‌ జాసన్‌ హోల్డర్‌పై ఐసీసీ టెస్టు 60 శాతం మ్యాచ్‌ ఫీజు కోత విధించింది. దీంతో పాటు టెస్టు మ్యాచ్ కు నిషేధం ప్రకటించింది. అంతకుముందు ఏప్రిల్‌లో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టులోనూ విండీస్‌ స్లో ఓవర్‌ రేట్‌ నమోదు చేయడంతో, హోల్డర్‌ పై ఈ నిషేధాన్ని విధించిన్నట్లు తెలిపింది.