వైసిపికి మరో షాక్...

SMTV Desk 2017-12-04 12:11:19  ycp party, State general secretary mamatha, tdp,

తిరుపతి, డిసెంబర్ 4: వైసిపి నేతలు వరుసగా టిడిపిలోకి చేరుతున్న నేపథ్యంలో మరో వైసిపి మహిళా నేత రాజీనామా ప్రకటించింది. తిరుపతిలోని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మమత పార్టీకి వీడ్కోలు చెప్పెసేంది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ... ఆ పార్టీలో తనకు సరైన గౌరవం దక్కడం లేదని, అందుకే రాజీనామా చేస్తున్నాని తెలిపింది. అంతేకాదు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు పేర్కొ౦ది. ఇటీవల వైసిపి నేత గిడ్డి ఈశ్వరి వైదొలిగినా విషయం తెలిసిందే.