నేడు రాత్రికి చెరువుతొండలోనే వైఎస్‌ జగన్‌ బస

SMTV Desk 2017-12-03 14:58:03  Congress President YS Jagan Mohan Reddy, karnool, padayatra

కర్నూలు, డిసెంబర్ 03 : కాంగ్రెన్ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా గత 24 రోజులుగా ఇప్పటికీ 15.6 కిలోమీటర్లు నడిచారు. ప్రస్తుతానికి కర్నూలు జిల్లా జొన్నగిరి ఎర్రగుడి, తుగ్గలికి వైఎస్‌ జగన్‌ చేరుకోనున్నారు. అనంతరం చెరువుతొండ వరకూ పాదయాత్ర కొనసాగనుంది. రాత్రికి అక్కడే బస చేయనున్నారు. ఈ మేరకు ప్రజాసంకల్పయాత్రలో ప్రజలు జగన్‌తో కలసి నడుస్తూ, తమ సమస్యలను జననేతతో చెప్పుకుంటున్నారు.