ఏపీ అసెంబ్లీలో నేడు ఉపాధి హామీ, వ్యవసాయ రంగాలపై చర్చ

SMTV Desk 2017-11-20 13:34:40  ap assembly session, andhrapradesh updates, ap assembly

అమరావతి, నవంబర్ 20: నాలుగు రోజుల విరామం తర్వాత సోమవారం ఏపీ అసెంబ్లీ సమావేశాలు మళ్లీ ప్రారంభమవుతున్నాయి. శాసనసభలో ఈ రోజు ఉపాధి హామీ, వ్యవసాయ రంగాలపై చర్చించనున్నారు. శాసన మండలిలో సంక్షేమం, వైద్యారోగ్య శాఖలపై చర్చ జరగనుంది. ఈ సమావేశాలు ప్రతిపక్షం లేకుండానే జరుగుతుండడం విశేషం.