మనుమరాలితో ముఖ్యమంత్రి

SMTV Desk 2017-11-11 17:19:49  Chhattisgarh Chief Minister, Raman Singh, share a grand child photo

చత్తీస్ గఢ్, నవంబర్ 11 : ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ కు మనుమరాలు పుట్టింది. ఈ సందర్భంగా ఆయన తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ తన మనుమరాలిని ఎత్తుకున్న ఫోటోను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. అంతేకాకుండా "దేవుడి అనుగ్రహంతో మహాలక్ష్మి రూపంలో తన మనుమరాలు ఇంట్లో అడుగుపెట్టిందని, ఈ ఆనందానికి మించి మరేమీ అవసరం లేదు" అని పేర్కొన్నారు.