ఇంగ్లాండ్ వైస్ కెప్టెన్ గా అండర్సన్

SMTV Desk 2017-11-10 19:34:54  anderson england vice captain, yasis series, london, ben stokes

లండన్, నవంబర్ 10 : ఇంగ్లాండ్-ఆసీస్ మధ్య జరిగే యాషెస్ కు బెన్ స్టోక్స్ దూరమవుతున్న నేపథ్యంలో అతని స్థానంలో అండర్సన్ ను వైస్ కెప్టెన్ గా నియమిస్తూ ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) నిర్ణయం తీసుకుంది. అటు టెస్టుల్లో, ఇటు వన్డేల్లో ఇంగ్లండ్ తరపున అత్యధిక వికెట్లు సాధించిన ఘనత అండర్సన్ ది. యాషెస్ సిరీస్ లో తొలి టెస్టు నవంబర్ 23వ తేదీన ఆరంభం కానుంది.