మార్చి 15 నుండి పదవ తరగతి పరీక్షలు..

SMTV Desk 2017-11-10 15:55:04  10 th class exams date released, 10th class exams time table

హైదరాబాద్, నవంబర్ 10 : తెలంగాణలో 15 మార్చి 2018 వ తేదీ నుండి పదవ తరగతి పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్ ని డైరెక్టర్ సుధాకర్ విడుదల చేశారు. *పరీక్షల పట్టిక ఇలా ఉంది.. 15-03-2018 గురువారం పేపర్-1 ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ (సంస్కృతం, అరబిక్, పర్షియన్) 16-03-2018 శుక్రవారం పేపర్-2 ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ (సంస్కృతం, అరబిక్, పర్షియన్) 17-03-2018 శనివారం ఎస్ఎస్సీ ఒకేషనల్ కోర్సు (థియరీ) 19-03-2018 సోమవారం ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1(గ్రూప్-ఏ) ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1(కాంపోసైట్ కోర్సు) 20-03-2018 మంగళవారం ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2(గ్రూప్-ఏ) ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2(కాంపోసైట్ కోర్సు) 21-03-2018 బుధవారం సెకండ్ లాంగ్వేజ్ 22-03-2018 గురువారం ఇంగ్లీష్ పేపర్-1 23-03-2018 శుక్రవారం ఇంగ్లీష్ పేపర్-2 24-03-2018 శనివారం మ్యాథ్స్ పేపర్-1 26-03-2018 సోమవారం మ్యాథ్స్ పేపర్-2 27-03-2018 మంగళవార౦ జనరల్ సైన్స్ పేపర్-1 28-03-2018 బుధవారం జనరల్ సైన్స్ పేపర్-2 29-03-2018 గురువారం సోషల్ స్టడీస్ పేపర్-1 31-032018 శనివారం సోషల్ స్టడీస్ పేపర్-2 ఈ పరీక్షలన్ని ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు జరుగుతాయని విద్యాశాఖ ప్రకటించింది.