వరుణుడి వల్ల టాస్ ఆలస్యం...

SMTV Desk 2017-11-07 19:18:11  india- kiwis 3n rd t-20, toss delayed due to rain , ground cleaning, tiruvananthapuram

తిరువనంతపురం, నవంబర్ 07 : భారత్ - న్యూజిలాండ్ మధ్య మూడో T-20 టాస్ వర్షం వల్ల ఆలస్యం కానుంది. ఉదయం నుండి గ్రీన్‌ఫీల్డ్స్‌ మైదానంలో చిరుజల్లులు కారణంగా గ్రౌండ్ ను మ్యాచ్ కోసం సిద్ధం చేస్తున్నారు. సిబ్బంది మైదానంలో నీటిని తోడుతున్నారు. వాన అంతరాయం కలిగించకపోతే పోరు ప్రారంభం అయ్యేందుకు కనీసం గంట సమయం పడుతుందని సమాచారం.