ఉచితంగా విండోస్‌ 10 ఫీచర్లు అప్‌డేట్‌..

SMTV Desk 2017-11-05 17:23:32  san fransisco, windows 10 operating system update, jd net, features

శాన్‌ఫ్రాన్సికో, నవంబర్ 05 : ప్రస్తుతం మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ 10 ఓఎస్‌ వాడుతున్న వినయోగదారులు ఉచితంగా ఫీచర్ల అప్‌డేషన్‌ చేసుకోవచ్చు. ఈ ఓఎస్‌కు సంబంధించిన ఫీచర్ల ఉచిత అప్‌డేషన్‌ గడువు డిసెంబర్‌ 31తో ముగియనుంది. దీని వల్ల కంప్యూటర్స్ లో ఎదురయ్యే సమస్యలను సులభంగా గుర్తించవచ్చు. విండోస్‌ 10 ఫీచర్ల ఉచిత అప్‌గ్రేడ్‌లను మైక్రోసాఫ్ట్‌ గతేడాది జులైలో నిలిపివేసింది. అలాంటి వారందరికీ మైక్రోసాఫ్ట్‌ ఓ అవకాశం ఇవ్వనున్నట్లు జేడీనెట్‌ తన కథనంలో పేర్కొంది.