రేవంత్ రియల్ మెగాస్టార్ ఆఫ్ కాంగ్రెస్ : వర్మ

SMTV Desk 2017-11-01 13:01:57  director ram gopal varma, congress leader revanth reddy, facebook photos.

హైదరాబాద్, అక్టోబర్ 01 : నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తుంటారు ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ. తాజాగా ఆయన దృష్టి కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై పడినట్టుంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డిపై రెండు పోస్టర్లను తయారు చేసి వర్మ తన ఫేస్ బుక్ ఖాతాలో అప్ లోడ్ చేసారు. అంతేకాకుండా వీటికి "రియల్ మెగాస్టార్ ఆఫ్ కాంగ్రెస్" అనే టైటిల్ ను పెట్టి “బాస్ ఈజ్ హియర్” అనే టాగ్ లైన్ జత చేయడం విశేషం.