షాకింగ్ వీడియో.. చూస్తే మీరు అవాక్కవుతారు...

SMTV Desk 2017-11-01 12:37:27  bhihar temple, kangaroo dust bin, today telugu news update

బీహార్, నవంబర్ 01: అమీర్ ఖాన్ సినిమా(పీకే )లో ఒక రాయికి పూలు, కుంకుమబొట్లు పెడి,తే అది చూసినా వారు ఇక్కడ దేవుడు వెలిసాడని పూజలు చేయడం మనం చూసాం. అలాంటి ఘటనే బీహార్ లో చోటు చేసుకుంది. అసలు విషయం ఏంటంటే.. బీహార్ రాష్ట్రంలోని ఓ గుడిలో కంగారు బొమ్మ ఆకారంలో చెత్తకుండీని ఏర్పాటు చేయగా, దేవాలయానికి వచ్చిన మహిళలు దైవ దర్శనానంతరం, ఆ కంగారు ఆకారంలోని డస్ట్ బిన్ కు జలాభిషేకాలు చేసి, పూలు, కుంకుమలు సమర్పిస్తున్నారు. ఇలా చేస్తుండగా ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసారు అది ఇప్పుడు వైరల్ గా మారింది. అందుకే పెద్దలంటుంటారు నమ్మకం ఉండాలి గాని మూఢనమ్మకం కాదు అని.