అనసూయ, రష్మీలు ఇన్ స్టాగ్రామ్ లో...

SMTV Desk 2017-10-31 16:20:38  anchor rashmi photos, anchor anasuya photos,

హైదరాబాద్, అక్టోబర్ 31: బుల్లితెర వ్యాఖ్యాతలుగా మంచి గుర్తింపు తెచ్చుకొని, ఇప్పుడు వరుస సినిమాలతో బిజిబిజిగా ఉన్నా అనసూయ, రష్మిలు కలిసి దిగిన ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఆ బేకరీలో ఓ టేబుల్ వద్ద అనసూయ, రష్మీ నవ్వుతూ ఉన్న ఫోటోతో పాటు హాలోవీన్ కేక్ అన్నా, ఆ కేక్ తింటున్న ప్రదేశమన్నా తన కెంతో ఇష్టమని అనసూయ చెప్పింది. రష్మీ కొత్త చిత్రం ‘నెక్స్ట్ నువ్వే’ కు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పుతూ, ఇందుకు సంబంధించిన ఫొటోలను అనసూయ తన ఇస్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది.