అభిమానులను ఆకట్టుకుంటున్న ప్రేమ జంట...

SMTV Desk 2017-10-21 15:02:28  VIRAT KOHLI, ANUSHKA SHARMA, MANYAVAR,

ముంబాయి, అక్టోబర్ 21: భారత్ క్రికెటర్ సారధి విరాట్ కోహ్లి ప్రేమ జంట తాజాగా ఓ వస్త్రలా బ్రాండ్ ప్రకటనలో మెరిసారు. ఈ ప్రకటనలో.. విరాట్-అనుష్క శర్మ జంట చూడ ముచ్చటగా ఉండటంతో అందరినీ ఆకట్టుకుంటుంది. అంతేకాదు ఓ పెళ్లి జంట చేసుకునే ప్రమాణాలను, వారిద్దరూ చెప్పుకోవడం ఆ తర్వాత విరాట్, అనూష్కకు ప్రపోజ్ చేయడం, అందుకు అనుష్క ఒకే చెప్పడం.. ఈ వీడియోలో నెటిజన్లను ఆకర్షిస్తోంది.