దంచేసిన డివిలియర్స్‌...

SMTV Desk 2017-10-18 19:05:08  cricket, southafrika, AB divishers

పార్ల్‌ ,అక్టోబర్ 18 : బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండో వన్డేలో సౌత్ ఆఫ్రికా ఆటగాడు ఏబి డివిలియర్స్‌ సుడిగాలి ఆటతో 176 పరుగులు సాధించాడు. సఫారీ ఆటగాళ్లలో హషీం ఆమ్లా(85), క్వింటన్‌ డికాక్‌ (46), డుమిని(30) రాణించడంతో దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 353 పరుగులు చేసి బంగ్లా ముందు భారీ లక్ష్యాన్ని నిలిపింది. బంగ్లాదేశ్ బౌలర్ల లో రుబెల్ హస్సన్ 4 వికెట్లు పడగొట్టగా ,షకిబ్ 2 వికెట్లు దక్కించుకున్నాడు.