సచిన్ "ప్లేయింగ్‌ ఇట్‌ మై వే" న్యూ వెర్షన్....

SMTV Desk 2017-10-18 17:53:38  Sachin Tandulkar, cricket, Playing it my way

ముంబై , అక్టోబర్ 18 : భారత్ క్రికెట్ దేవుడిగా భావించే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ జీవిత చరిత్ర "ప్లేయింగ్‌ ఇట్‌ మై వే". ఈ బయోగ్రఫీని సచిన్ 2014 నవంబర్ 5న ముంబైలో విడుదల చేశారు. అయితే ఇప్పుడు ఈ పుస్తకంలో కొన్ని కీలక అంశాలను తీసుకోని చిన్నపిల్లలకి అందుబాటులో ఉండే విధంగా కామిక్ పాత్రల ఆధారంగా మరో పుస్తకాన్ని రూపొందించనున్నారు. ఇందులో సచిన్ కథానాయకుడుగా చిన్నారులని అలరించనున్నాడని ,మొత్తం 486 పేజిలు గల ఈ పుస్తకాన్ని 25 పేజిలు గల కామిక్ బుక్ లో పొందుపరచనున్నారు.