ప్రాక్టిస్ లో పాల్గొనని యువరాజ్

SMTV Desk 2017-05-28 13:26:45  yuvrajsingh,virat kohli, dhoni, dhavan

హైదరాబాద్, మే 29 : చాంపియన్స్ ట్రోఫీ లో పాల్గొనేందుకు లండన్ చేరుకున్న టీమిండియా ప్రాక్టిస్ ప్రారంభించింది. ఈ ప్రాక్టిస్ లో పాల్గొన్న వారిలో కెప్టెన్ విరాట్ కోహ్లి, అజింక్య రహనే, ధోని, రోహిత్ శర్మ, ధావన్ లు ఉన్నారు. జ్వరం కారణంగా యువరాజ్ ప్రాక్టిస్ సెషన్ లో పాల్గొనలేదని తెలిసింది. మొదటి మ్యాచ్ లోపు యువరాజ్ కోలుకుంటాడో లేక బిసిసిఐ వేరే ఆటగాన్ని ఎంపిక చేస్తుందో చూడాలి.