అంతర్ జిల్లా అథ్లెటిక్స్ 2017 పోటీలు ప్రారంభం

SMTV Desk 2017-10-14 13:21:12  63rd AP SGF Athletics 2017, Member of Parliament, Kimaraprabham Ramanohan Naidu, Gautam Shyam Sundar Shivaji

శ్రీకాకుళం, అక్టోబర్ 14 : 63వ ఆంధ్రప్రదేశ్ అంతర్ జిల్లా ఎస్జీఎఫ్ అథ్లెటిక్స్ ఛా౦పియన్ షిప్ - 2017 బాలబాలికలు పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, పలాస ఎమ్మెల్యే గౌతు శ్యాంసుందర్ శివాజీ, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.