కారులో అక్రమంగా 135 కే జి ల గంజాయి...

SMTV Desk 2017-10-12 21:47:38  andhrapradesh, drugs ,

ఆంధ్ర ప్రదేశ్ అక్టోబర్ 12: తూర్పుగోదావరి జిల్లాచింతూరు మండలం కల్లేరు దగ్గర అక్రమంగా కారులో తరలిస్తున్న మూడులక్షల విలువ చేసే 135 కే జి ల గంజాయిని పట్టుకున్న పోలీసులు.ఐదుగురు అరెస్ట్ కార్ సీజ్.