ప్రాక్టిస్ లో పాల్గొనని యువరాజ్

SMTV Desk 2017-05-28 13:24:34  yuvrajsingh

చాంపియన్స్ ట్రోఫీ లో పాల్గొందుకు లండన్ చేరుకున్న టిమిండియా చమటోడ్చి ప్రాక్టిస్ చేస్తుంది. ఈ ప్రాక్టిస్ లో అందరు పాల్గొన్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లి,అజింక్య రహనే,ధోని, రోహిత్ శర్మ,ధావన్ అందరు ఉన్నారు. కానీ ఒక్క యువరాజ్ తప్ప. ప్రాక్టిస్ సెక్షన్ లో యువరాజ్ కనిపించక పోవడానికి కారణం యువరాజ్ కు జ్వరం రావడం వలన అని తెలిసింది. చాంపియన్స్ ట్రోఫీ మొదలయ్యే లోపు కోలుకుంటడో లేక బిసిసిఐ ఇక ఎవరినన్నా సెలెక్ట్ చేస్తుందో.లేదో చాంపియన్స్ ట్రోఫీ మొదలయ్యేదాకా చూడాలి.