ధర్మవరంలో రెండు తలల పాము....

SMTV Desk 2017-10-11 14:51:32  red sambo snake in dharmavaram

ధర్మవరం ప్రకాశం జిల్లా, అక్టోబర్ 11 : ప్రకాశం జిల్లా అద్దంకి పరిధిలోని ధర్మవరం ప్రాంతంలో రెండు తలల పాము కనిపించింది. రైలు ఇంజిన్ పాముగా దీన్ని పిలుస్తారు. అదే ఆంగ్లంలో అయితే రెడ్ సాంబో స్నేక్ అంటారు. ఈ పాము మొక్క ప్రత్యేకం ఏమిటంటే ఏడాది మొత్తంలో ఆరు నెలలు ముందుకు మరో ఆరు నెలలు వెనక్కి కదలటం విశేషం. అంతేకాకుండా దీన్ని ఎయిడ్స్ కి మందుగా వాడతారు. ఈ రెండు తలల పాము ఇంట్లో ఉంటే సిరిసంపదలు కలుగుతాయని విశ్వాసం ఉంది. అలాగే లంకె బిందల జాడ కనిపెట్టడానికి దారి చూపుతుందన్న ప్రచారం గట్టిగానే జరుగుతుంది. అందుకే ఈ సర్పానికి మార్కెట్లో లక్షలలో లాభాలు పలుకుతున్నాయి.