అండర్ -19 ప్రపంచ కప్ ప్రచారకర్తగా కోరి ఆండర్సన్..

SMTV Desk 2017-10-09 14:49:20  New Zealand, ICC Under 19 World Cup 2018, Cory Anderson as a promoter.

న్యూజిలాండ్, అక్టోబర్ 9 : ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అండర్ -19 ప్రపంచకప్ ప్రచారకర్తగా న్యూజిలాండ్ ఆల్ రౌండర్ కోరి ఆండర్సన్ నియమితుడయ్యారు. ఈ టోర్నీ 2018 జనవరి 13 ఫిబ్రవరి 3వ తేదీల మధ్య న్యూజిలాండ్ లో నిర్వహించనున్నారు. ఇప్పటి వరకు అండర్ 19 ప్రపంచకప్ ను, ఇ౦డియా, ఆస్ట్రేలియా 3 సార్లు గెలుచుకోగా, పాక్ రెండు సార్లు, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ ఒక్కోసారి గెలిచాయి. ఈ టోర్నీలో మొత్తం 17 దేశాలు పాల్గొ౦టున్నాయి. గత ఏడాది ఈ టోర్నమెంట్ ను బంగ్లాదేశ్ లో నిర్వహించారు.