బుమ్రా కొత్త రికార్డు..

SMTV Desk 2017-10-08 18:48:11  Bumra New record, India, Australia, T20 Match.

రాంచీ, అక్టోబర్ 8 : ఇప్పటి వరకు ఇండియా టీంలో T-20 లలో అత్యధిక వికెట్స్ సాధించిన ఘనత రవిచంద్రన్ అశ్విన్(52) పేరిట ఉంది. తరువాత స్థానంలో నెహ్రా(34)ఉన్నాడు. కానీ ఆసీస్ తో జరిగిన తొలి ట్వంటీ-ట్వంటీ మ్యాచ్ లో భాగంగా బుమ్రా తన 18వ ఓవర్లో టీం పైని, కోల్టర్ నైల్ ను పెవిలియన్ కు పంపి(36)వికెట్లతో రెండవ స్థానాన్ని ఆక్రమించి అరుదైన రికార్డు నెలకొల్పాడు.