ఆకట్టుకుంటున్న స్యామ్‌-చైతూల వివాహ వేడుకలోని ఫోటోలు

SMTV Desk 2017-10-06 20:30:31  nagachaitanya, samantha, adavi sheshu, rahul ravindran, sam-chaitu marriage

గోవా, అక్టోబర్ 6: గోవాలో నాగచైత‌న్య, సమంత ల వివాహ మహోత్సవం ఘనంగా జరిగింది. పెళ్లి కూతురు స‌మంత‌తో తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియా లో సందడిచేస్తున్నాయి. పోస్ట్ చేసిన ఓ ఫొటోలో స‌మంత డ్యాన్స్ చేసేస్తోంది. వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, అడవి శేషు తదితరులు ఫోటోలలో ఉన్నారు. స్యామ్‌-చైతూల పెళ్లి కి రాజుగారి గ‌ది-2 సినిమాలో న‌టించిన వారంద‌రూ వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. పెళ్లి వేడుక‌లో స‌మంత హుషారుగా క‌నిపిస్తోంది. నాగచైతన్య- సమంతల జంట చూడముచ్చటగా ఉన్నారు.