ఈ నెల 22న లోకేశ్ సింగపూర్ పర్యటన

SMTV Desk 2017-09-15 18:04:13  Andhra Pradesh IT Minister Nara Lokas, SingaporeMunicipal Commissioner J. Nivas, Israel,

అమరావతి, సెప్టెంబర్ 15 : ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఈ నెల 22 నుంచి 26 వరకు సింగపూర్ లో పర్యటించనున్నారు. వ్యక్తిగత పనులపై కుటుంబంతో కలిసి ఆయన ఈ నెల 22న సింగపూర్ వెళ్లనున్నారు. ఈ మేరకు సాధారణ పరిపాలన కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ ఉత్తర్వులు జారీ చేశారు. తన వ్యక్తిగత పనుల నిమిత్తం ఆయన పర్యటించడం వల్ల ప్రోటోకాల్ సహా ఇతర అంశాలన్నీ స్వయంగా చూసుకోవాలని ఉత్తర్వులో పేర్కొన్నారు.