బిగ్ బాస్ షో ఆఫర్ ని తిరస్కరించిన శ్రద్ధ దాస్

SMTV Desk 2017-09-07 12:13:52  shradda das, bigg boss show, guntur talkies,

హైదరాబాద్ సెప్టెంబర్ 7 : శ్రద్ధ దాస్ తెలుగులో ‘సిద్దు ఫ్రమ్ శ్రీకకుకాలం’ చిత్రంర్హో పరిచయమై ‘ఆర్య 2’ చిత్రం తో గుర్తింపు తెచుకుంది. అ తరువాత మంచి చిత్రాలు రాలేదు, కానీ రీసెంట్ గా వచ్చిన ‘గుంటూరు టాకీస్’ తో పరవాలేదని పించింది. అయితే ఇపుడు ఈ అమ్మడికి బిగ్ బాస్ షో లో ఆఫర్ వచ్చింది, కాకపోతే ఈ ఆఫేర్ని తిరస్కరించిందని సమాచరం.. ప్రస్తుతం హిందీ, బెంగాలీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవల ఆమె నటించిన బాబూ మొషాయ్ బందూక్ బాజ్ చిత్రం సెన్సార్ కోరల్లో ఇరుక్కుంది.