ఉస్మానియా ఆసుపత్రిలో ఓ కారు బీభత్సం

SMTV Desk 2017-08-31 16:29:57  hyderabad, usmania hospital, telegana usmania hospital

హైదరాబాద్, ఆగస్ట్ 31: ఉస్మానియా ఆసుపత్రిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. పార్కింగ్ లో ఉన్నఓ డాక్టర్ కారు అదుపు తప్పి రోగులపైకి దూసుకెళ్ళి౦ది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. బాధితులు గుండె సంబధిత వ్యాధి చికిత్సకు వచ్చారు. వీరిని ఐసియు లో చికిత్స నిమిత్తం చేర్పించారు. ఈ ప్రమాదానికి కారకుడైన అక్కడి సెక్యురిటి గార్డ్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.