మాజీమంత్రి సోమిరెడ్డిపై కేసు

SMTV Desk 2019-08-28 14:28:20  

మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కోర్టు ఆదేశాల‌ మేరకు వెంకటాచల సత్రం పిఎస్ లో కేసు నమోదు అయ్యింది. ఇడిమేపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 58/3కు సంబంధించి ఫోర్జరీ డాక్యుమెంట్ తో 2.40 ఎకరాల‌ భూమి‌ని‌ అమ్మారని సోమిరెడ్డి తో పాటు నలుగురిపై కేసు నమోదు చేసారు. A1 గా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, A2 వి.అర్ మేఘ నాథము, A3 జయంతి వైప్ అఫ్ మేఘ నాథము,. A4 చీముర్తి సుబ్బరాయుడు రెవెన్యూ ఉద్యోగి ఉన్నారు.