బంగారం, వెండి ధరలు ఈ విదంగా

SMTV Desk 2019-08-27 11:48:39  

24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.38,700, విశాఖపట్నంలో రూ.40,090, ప్రొద్దుటూరులో రూ.38,250, చెన్నైలో రూ.38,420గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.36,870, విశాఖపట్నంలో రూ.36,880, ప్రొద్దుటూరులో రూ.35,100, చెన్నైలో రూ.36,850గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.45,100, విశాఖపట్నంలో రూ.46,700, ప్రొద్దుటూరులో రూ.47,500, చెన్నైలో రూ.49,800 వద్ద ముగిసింది.