డిపాజిట్లపై ఏ బ్యాంకు ఎంత వడ్డీ ఇస్తుంది!

SMTV Desk 2019-08-11 15:27:26  

బ్యాంకుల్లో డిపాజిట్లు చేయాలని చూస్తున్నారా. అయితే ఏ బ్యాంకులు ఎంత వడ్డీ రేట్లు అందిస్తుందో ఒకసారి తెలుసుకోండి. టాప్ బ్యాంకులు ఏడాది, మూడేళ్లు, ఐదేళ్ల కాలపరిమితి డిపాజిట్లపై ఎలాంటి వడ్డీ రేటు ఆఫర్ చేస్తున్నాయో చూద్దాం.. ఎస్‌బీఐ...ఏడాదికి 6.8-7.3, 3 ఏళ్లకి 6.6-7.1, 5 ఏళ్లకి 6.5-7. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్...ఏడాదికి 7-7.5, 3 ఏళ్లకి 7.3-7.8, 5 ఏళ్లకి 7.25-7.75. ఐసీఐసీఐ...ఏడాదికి 6.9-7.4 , 3 ఏళ్లకి 7.3-7.8, 5 ఏళ్లకి 7.25-7.75. యస్ బ్యాంక్...ఏడాదికి 7.25-7.75, 3 ఏళ్లకి 7.25-7.75, 5 ఏళ్లకి 7.25-7.75. కోటక్ మహీంద్రా బ్యాంక్...ఏడాదికి 7-7.5, 3 ఏళ్లకి 6.9-7.4, 5 ఏళ్లకి 6.5-7. ఆర్‌బీఎల్ బ్యాంక్...ఏడాదికి 7.9-8.4, 3 ఏళ్లకి 7.6-8.1, 5 ఏళ్లకి 7.6-8.1. యాక్సిస్ బ్యాంక్...ఏడాదికి 7.1-7.75, 3 ఏళ్లకి 7.25-7.75, 5 ఏళ్లకి 7-7.5. బ్యాంక్ ఆఫ్ బరోడా ...ఏడాదికి 6.45-6.95, 3 ఏళ్లకి 6.45-6.95, 5 ఏళ్లకి 6.45-6.95.