ధోని కి అరుదైన గిఫ్ట్ ఇవ్వబోతున విరాట్ బృందం

SMTV Desk 2019-07-04 11:58:25  virat, dhoni,

మహేంద్ర సింగ్ ధోని , క్రికెట్ కు గుడ్ బై చెపుతున్నట్లు సోషల్ మీడియా లో తెగ చెక్కర్లు కొడుతుంది .. అయితే ఈ విషయం బీసీసీఐ ఇంకా స్పందించాల్సి ఉంది .. 2011 లో ధోని ఇండియా కి 28 ఏళ్ళ తర్వాత వరల్డ్ కప్ సాధించాడు ..ధోని కెప్టెన్సీ లో అలనాటి దిగ్గజ ఆటగాళ్లు వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్, గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్ ఉన్నారు .. అయితే వీళ్ళ హయాంలో ఒక్క వరల్డ్ కప్ కూడా భారత్ సాధించలేదు .. వాళ్లందరికీ ధోని వరల్డ్ కప్ రూపంలో తనదైన శైలిలో గిఫ్ట్ ఇచ్చాడు .. ఇప్పుడు అదే ఫార్ములా విరాట్ కోహ్లీ చేయబోతున్నాడా .. అంటే అవుననే అంటున్నారు .. ప్రస్తుతం టీంఇండియా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, పంత్, రాహుల్ లాంటి యంగ్ బ్యాట్స్మెన్స్ ఫామ్ లో ఉన్నారు .. అటు బౌలింగ్ లో బుమ్రా, షమీ, భువి రూపంలో సూపర్ గ ఉంది .. ఎలాగైనా సెమీఫైనల్ లో నెగ్గి , ఫైనల్ లో అడుగు పెట్టి కప్ కొట్టాలని విరాట్ బృందం ఆశిస్తుంది .. ఒకవేళ ధోని రిటైర్ ఇస్తే తనకు ఇది మంచి గిఫ్ట్ ఐతుంది .