తప్పిన వరల్డ్ కప్ కళ ? ..

SMTV Desk 2019-06-12 18:38:19  Wolrd Cup,

వరల్డ్ కప్ ప్రారంభమై వారం గడుస్తున్నా హోరా హోరి మ్యాచ్ లు అడపా దడపా తప్ప .. ఎక్కడ రసవత్తర పోరు కనపడడం లేదు .. అన్ని మ్యాచ్ లో వార్ వన్ సైడ్ అవుతున్నాయి .. ఆస్ట్రేలియా - ఇండియా , బాంగ్లాదేశ్ - న్యూజిలాండ్ , ఆలా కొన్ని మ్యాచ్ లు నువ్వా నేనా అన్నట్టు తలపించాయి .. ఇక పోతే ఈ టోర్నీ పూర్తిగా వర్షార్పణం అవుతున్నాయి .. వరుసగా రెండు మ్యాచ్ లు వర్షార్పణం అయ్యాయి .. దీని మీద సోషల్ మీడియా లో ట్రోల్ల్స్ మాములుగా పేలటం లేదు .. ఒకప్పుడు వరల్డ్ కప్ అంటే ఎంతో ఉత్కంఠ గా సాగేది కానీ ఇప్పుడు ఆలా కనిపించడం లేదని సగటు అభిమాని ఆవేదన .. . సౌత్ ఆఫ్రికా, ఆఫ్ఘానిస్తాన్, శ్రీ లంక కనీస పోటీ చేయడం లేదు టీం ఇండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ , ఇంగ్లాండ్, వెస్ట్ ఇండీస్ భీకర ఫార్మ్ లో ఉన్నాయ్ .. రాబోయే మ్యాచ్ లలో అసలు సిసలైన మ్యాచ్ మజా చుపెడ్తారని భావిద్దాం