ఫీల్డింగ్‌ ఎంచుకున్న పాక్

SMTV Desk 2019-06-12 18:16:00  pakistan vs australia

టాంటన్‌: ప్రపంచకప్ లో భాగంగా నేడు టాంటాన్ వేదికగా పాకిస్తాన్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్‌ గెలిచిన పాకిస్థాన్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. దీంతో ఆస్ట్రేలియా బ్యాటింగ్‌కు సిద్ద మవుతుంది. మరోవైపు టాంటన్‌లో వర్షం పడే సూచనలైతే ప్రస్తుతానికి కనిపించడం లేదు. ఇప్పటికే వర్షం కారణంగా ఈ టోర్నీలో మూడు మ్యాచ్ లు నిలిచిపోయాయి.

Australia: Aaron Finch (capt), David Warner, Usman Khawaja, Steve Smith, Shaun Marsh, Glenn Maxwell, Alex Carey (wk), Nathan Coulter-Nile, Pat Cummins, Mitchell Starc, Kane Richardson.

Pakistan: Imam-ul-Haq, Fakhar Zaman, Babar Azam, Mohammad Hafeez, Sarfaraz Ahmed (capt & wk), Shoaib Malik, Asif Ali, Wahab Riaz, Hassan Ali, Mohammad Amir, Shaheen Afridi.