బాంగ్లాపై ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

SMTV Desk 2019-06-06 12:30:47  bangladesh vs newzealand

ప్రపంచకప్ మెగా టోర్నీలో భాగంగా నేడు బంగ్లాదేశ్‌తో బుధవారం జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. గత శనివారం శ్రీలంక జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 10 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకున్న న్యూజిలాండ్ జట్టు ఈ మ్యాచ్‌లోనూ అదే జోరుని కొనసాగించాలని ఆశిస్తోంది.
Bangladesh (Playing XI): Tamim Iqbal, Soumya Sarkar, Shakib Al Hasan, Mushfiqur Rahim(w), Mohammad Mithun, Mahmudullah, Mosaddek Hossain, Mehidy Hasan, Mohammad Saifuddin, Mashrafe Mortaza(c), Mustafizur Rahman .

New Zealand (Playing XI): Martin Guptill, Colin Munro, Kane Williamson(c), Ross Taylor, Tom Latham(w), James Neesham, Colin de Grandhomme, Mitchell Santner, Matt Henry, Lockie Ferguson, Trent Boult.