ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల తాజా ఫలితాలు

SMTV Desk 2019-06-04 16:08:06  MPTC, zptc,

ఈరోజు ఉదయం 8 గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు మొదలుపెట్టడంతో మెలమెల్లగా ఫలితాలు కూడా వెలువడుతున్నాయి.

ఉదయం 11.22 గంటలకు:

తెరాస 322 ఎంపీటీసీ, 5 జెడ్పీటీసీ స్థానాలు, కాంగ్రెస్‌-76, బిజెపి-14 ఎంపీటీసీ, టిడిపి-2 ఎంపీటీసీ స్థానాలు గెలుచుకొన్నాయి. ఇతరులు 29 ఎంపీటీసీ స్థానాలు గెలుచుకొన్నారు.

జిల్లాలవారీగా: తెరాస గెలుచుకొన్న ఎంపీటీసీ స్థానాలు:

ఆదిలాబాద్-7, భద్రాద్రి కొత్తగూడెం-8, ఆసిఫాబాద్-7, జనగామ-9, మెదక్‌-6,మెడ్చల్-0, నల్గొండ-6, నిజామాబాద్‌-27, సిద్దిపేట-14, పెద్దపల్లి-5, సూర్యాపేట-6, సంగారెడ్డి: 13, వికారాబాద్: 3, యదాద్రి భువనగిరి-4, వనపర్తి-1, రంగారెడ్డి:8, రాజన్న సిరిసిల్ల-7, నిర్మల్-9, మంచిర్యాల: 4, మహబూబ్‌నగర్‌: 14, కరీంనగర్‌: 20, కామారెడ్డి: 36, మహబూబాబాద్: 18, జగిత్యాల: 17, ఖమ్మం: 10, జయశంకర్ భూపాలపల్లి: 10, నాగర్ కర్నూల్‌: 5, వరంగల్‌ రూరల్: 7, వరంగల్‌ అర్బన్-11, జోగులాంబ గద్వాల్: 3, , ములుగు-0, నారాయనపేట-6 ఎంపీటీసీ స్థానాలను గెలుచుకొంది. ఆసిఫాబాద్: 1, నిజామాబాద్‌: 1, నల్గొండ:1, జగిత్యాల: 2 జెడ్పీటీసీ స్థానాలను తెరాస గెలుచుకొంది.