టాస్ గెలిచిన కివీస్ ..

SMTV Desk 2019-06-02 13:01:23  Sri lanka, New Zealand,

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీలో ఇవాళ(శనివారం) శ్రీలంక- న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఇందుకోసం కొద్దిసేపటి క్రితమే నిర్వహించిన టాస్ ను కివీస్ జట్టు గెలుచుకుని మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో శ్రీలంక జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది.

తుది జట్లు:

కివీస్ టీం:

మార్టిన్ గప్తిల్, కోలిన్ మన్రో, కేన్ విలియమ్సన్(కెప్టెన్), రాస్ టేలర్, టిమ్ లాథమ్(వికెట్ కీపర్), జేమ్స్ నీషమ్, కోలిన్ డి గ్రాండ్ హోమ్, మిచెల్ సాట్నర్, హెన్రీ, ఫెర్గుసన్, ట్రెంట్ బోల్ట్

శ్రీలంక టీం:

దిముత్ కరుణరత్నే(కెప్టెన్), తిరుమన్నె, కుశాల్ పెరీర(వికెట్ కీపర్), కుశాల్ మెండిస్, ఆంజెలో మాథ్యూస్, ధనంజయ డిసిల్వా, జీవన్ మెండిస్, థిసారా పెరీరా, ఇసురు ఉదన, సురంగ లక్మల్, లసిత్ మలింగ