జెర్సీ మార్చి మైదానంలోకి!

SMTV Desk 2019-05-31 15:45:51  England jersey

ప్రపంచకప్ లో ఆరంభ మ్యాచ్ లో ఆడిన ఇంగ్లాండ్ జట్టు జెర్సీ మార్చి మైదానంలోకి దిగింది. ఆ జట్టు వన్డే జెర్సీ అయిన డార్క్‌ బ్లూ స్థానంలో లైట్‌ బ్లూ జెర్సీతో ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు నేడు మైదానంలోకి దిగారు. అదీగాక ఇంగ్లాండ్‌, భారత్‌, శ్రీలంకకు చెందిన జెర్సీలు దాదాపు ఒకేలా ఉండడంతో ఇటీవల జెర్సీల వివాదం నెలకొన్న విషయం తెలిసిందే.