మోడీ ప్రమాణస్వీకారోత్సవానికి సినీ, క్రికెట్ స్టార్స్

SMTV Desk 2019-05-30 15:29:54  Modi, Cricket stars, Rahul dravid, anil kumble

మోడీ ప్రమాణస్వీకారోత్సవానికి అన్ని రంగాల ప్రముఖులను ఆహ్వానించారు. మాజీ క్రికెటర్లు రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, జవగల్ శ్రీనాథ్ హర్భజన్ సింగ్, సినీస్టార్లు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, కోచ్ పుల్లెల గోపీచంద్, రన్నర్ పిటి ఉష, బాలీవుడ్ ప్రముఖులు సంజయ్ భన్సాలీ, కరణ్ జోహార్, షారుక్ ఖాన్, రజినీకాంత్, వ్యాపార ప్రముఖులు ముఖేష్ అంబానీ, గౌతం అదానీ, రతన్ టాటా, ఐఎంఎఫ్ చైర్మన్ క్రిస్టీన్ లగార్డే తదితరులు ఆహ్వానితుల్లో ఉన్నారు.