ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతా

SMTV Desk 2019-05-28 14:50:08  Modi, Amit Shah

బీజేపీ కార్యకర్తల శ్రమతోనే ఈ విజయం సాధ్యమైందన్నారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. వారణాసిలో బీజేపీ కార్యకర్తలతో మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇవాళ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ… వారణాసి ప్రజలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. ఐదేళల్లో వారణాసి ఎంతో అభివృద్ధి చెందిందని, మరో ఐదేళ్లలో వారణాసి ప్రపంచస్థాయి నగరంగా మారబోతోందన్నారు. యూపీ అభివృద్ధి మార్గంలో పయనిస్తోందని తెలిపారు షా.