నేడు కూడా లాభాల్లో ముగింపు

SMTV Desk 2019-05-28 10:55:40  Sensex, Nifty, Stock market, Share markets

ముంబై: నేడు కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఎన్నికల ఫలితాల తరువాత ఈ నెల 24న సెన్సెక్స్‌ 643 పాయింట్లు లాభపడింది. ఈ రోజు మరో 249 పాయింట్లు ఎగబాకింది. కొనుగోళ్ల మద్దతుతో 29,822 పాయింట్ల గరిష్టస్థాయిని తాకింది. చివరకు రికార్డు స్థాయి 39,683 పాయింట్లు వద్ద స్ధిరపడింది. నిఫ్టీ 81 పాయింట్లు లాభపడి 11,925 పాయింట్లు వద్ద ముగిసింది.