పవన్ కల్యాణే సిఎం కావచ్చు

SMTV Desk 2019-05-24 15:45:52  Pawan Kalyan, Nagababu,

Nagabమెగాబ్రదర్ నాగబాబు ఓ టివి ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ అన్ని కులాలను కలుపుకుంటూ వెళుతున్నారని, తమకు ఎపి సిఎం చంద్రబాబుతో కానీ, వైసిపి అధినేత జగన్ తో కాని ఎలాంటి శత్రుత్వం లేదని స్పష్టం చేశారు. జగన్ ను సిఎం కానివ్వను అని పవన్ కల్యాణ్ గతంలో చేసిన వ్యాఖ్యలను గురించి మీడియా ప్రతినిధి నాగబాబు ను అడగగా.. అందుకు నాగబాబు ఈ విధంగా సమాధానం ఇచ్చారు. కల్యాణ్ బాబు జగన్ ను సిఎం కానివ్వడు,చంద్రబాబు ను కూడా సిఎం కానివ్వడని, పరిస్థితులు అనుకూలిస్తే పవన్ కల్యాణే సిఎం కావచ్చు అని పేర్కొన్నారు.abu,